*రైస్ కార్డు ekyc స్టేషన్ ను ఫోన్ లో చెక్ చేసుకునే విధానం :*
*రైస్ కార్డు ekyc స్టేషన్ ను ఫోన్ లో చెక్ చేసుకునే విధానం :*
Step 1 : కింద ఇచ్చిన లింక్ ను ఫోన్ లో ఓపెన్ చేసి https://epds2.ap.gov.in/epdsAP/epds మూడు లైన్ లు పై క్లిక్ చెయ్యాలి.
Step 2 : Dash Board ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి
Step 3 : " EPDS APPLICATION SEARCH " అనే ఆప్షన్ ను క్లిక్ చెయ్యాలి.
Step 4 : ఇక్కడ Enter Application ID దగ్గర మీ రేషన్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయండి.తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 5 : తరువాత దాని పక్కనే eKYC స్టేటస్ ఆప్షన్ లో Success అని వుంటే eKYC కంప్లీట్ అయినది అని , చైల్డ్ డిక్లరేషన్ పెట్టింటే 'Parental Authentication'అని ఈ కేవైసీ పెండింగ్ ఉంటే pending అని చూపిస్తుంది
Tags:
volunteers