గ్రామాల్లో మొబైల్ యాప్ తో ఇంటిపన్ను వసూళ్లు,

 



గ్రామాల్లో మొబైల్ యాప్ తో ఇంటిపన్ను వసూళ్లు,


మ్యానువల్ విధానానికి స్వస్తి
🔥యాప్ ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి.
🔥 86 లక్షల ఇళ్ల సమాచారం ఇప్పటికే యాప్ తో అనుసంధానం.
🔥పొదుపు సంఘాల కార్యక్రమాలతోపాటు పెన్షన్ల పంపిణీ పై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
🔥ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది , SERP CEO ఇంతియాజ్ గారు, అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2