ఈరోజు అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.

 


 ఈరోజు అగ్రిగోల్డ్ బాధితుల అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.





రూ10వేలలోపు డిపాజిట్ చేసిన వారికి రూ.207.61 కోట్లు


20వేలలోపు డిపాజిట్ చేసిన వారి అకౌంట్లలో రూ.459.23 కోట్లు కలిపి 7 లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది.


 ఈ మేరకు మొత్తంగా రూ.666.85కోట్లు

చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Post a Comment

Previous Post Next Post

POST ADS1

POST ADS 2